ఈ లోకంలో...ఈ నా దేశం లో..
ఈ నా ఇప్పటి దేహంతో ....
ఎన్నాళ్ళైనా బ్రతకడమిష్టం... ఎపుడు రాలిన నాకిష్టం....
నే రాలిపోయినా నాకిష్టం.
సంసారం సాగరమైతే జల క్రీడగా జీవనమిష్టం ..
తిరిగి పుట్టుటకు మరణం వుంటే మరణం అంటే మరీ మరీ ఇష్టం...
ఈ లోకంలో...ఈ నా దేశం లో..
ఈ నా ఇప్పటి దేహంతో ....
ఎన్నాళ్ళైనా బ్రతకడమిష్టం... ఎపుడు రాలిన నాకిష్టం....
నే రాలిపోయినా నాకిష్టం.
పోరపాటునా మోక్షం వస్తే పుట్టుకే లేకుండా పోతె...
ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం...
అయినా నవ్వుతూ మృత్యువును ఆహ్వానించడమే నాకిష్టం...
అప్పటివరకు నా బాధ్యతను నిర్వర్తించడమే నా కర్తవ్యం.
(చిన్నప్పుడు విన్న వాక్యాలకు కొంత జత కలిపి రాసినది)
Wednesday, 2 September 2009
Subscribe to:
Comments (Atom)